మిస్సింగ్ కేసుల చేదనలో గీసుగొండ పోలీసులు ముందంజ
మిస్సింగ్ కేసుల చేదనలో గీసుగొండ పోలీసులు ముందంజ కాకతీయ, గీసుగొండ: ఈ ఏడాది గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన 27 మిస్సింగ్ కేసుల్లో 26 కేసులను విజయవంతంగా చేధించామని గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపారు.సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సీఐ మాట్లాడుతూ...ప్రజల భద్రతను ముఖ్యంగా పరిగణించి ప్రతి కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేపట్టినట్లు చెప్పారు.మహిళలు, పురుషులు, బాలబాలికలు కలిపి మొత్తం 27 మిస్సింగ్ కేసులు నమోదు కాగా,కుటుంబ విభేదాలు, వ్యక్తిగత ఒత్తిడులు,ప్రేమ సంబంధాలు వంటి కారణాల వల్లే...