చిక్కటి దేహదారుడ్యానికి చక్కటి ఆరోగ్య సూచనలు

చిక్కటి దేహదారుడ్యానికి చక్కటి ఆరోగ్య సూచనలు కాకతీయ,హుజూరాబాద్‌: హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం హెల్ప్ (హార్ట్‌ఫుల్‌నెస్ అనుభవం – జీవిత సామర్థ్యం) ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ ప్రిన్సిపల్ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.హెల్ప్ కార్యక్రమం ప్రాంతీయ సమన్వయకర్త వెంకటరమణ, హుజూరాబాద్ పరిసరాల సమన్వయకర్త శ్రీనివాస్ విద్యార్థులతో మాట్లాడారు. రోజువారీ జీవితంలో ఆహారపదార్థాలు, కూరగాయలు ఏ విధంగా కలుషితమవుతున్నాయి, విద్యార్థులు ఈ వేగవంతమైన జీవితంలో ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారనే అంశాలను వారు వివరించారు.ఉదయం లేవగానే...