అభివృద్ధికి ఆమడ దూరంలో కాకతీయల ఆలయం

అభివృద్ధికి ఆమడ దూరంలో కాకతీయల ఆలయం స్వయంభువుగా వెలసిన శంభులింగేశ్వర లింగం విశేష ఖ్యాతిని పొందింది. కాకతీయుల ఆరాధ్య దైవం స్వయంభు దేవాలయం ఓరుగల్లు శంభులింగేశ్వర ఆలయంలో కనీస సౌకర్యాల లేమి ప్రఖ్యాత దేవాలయం పరిస్థితిపై స్థానికుల ఆవేదన కాకతీయ, ఖిలావరంగల్ : కాకతీయుల రాజధాని ఓరుగల్లు కోటలో స్వయంగా వెలిసిన స్వయంభు శివలింగానికి కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు దేవాలయాన్ని నిర్మించాడు. కాకతీయ రాజు నిర్మించిన ఈ స్వయంభు దేవాలయం కార్తీకమాసంలో భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే, ఆలయ ప్రాముఖ్యత పెరుగుతున్నా… కనీస సౌకర్యాల...