బిహార్‌లో ఎన్డీఏదే అధికారం
బిహార్‌లో ఎన్డీఏదే అధికారం మళ్లీ నితీశ్ సర్కార్ వైపే ఓటర్లు మహాకూటమికి 100లోపే సీట్లు.. జన్ సురాజ్ ప్రభావం అంతంత మాత్రమే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా.. కాకతీయ, నేషనల్ డెస్క్ : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. బిహార్‌లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కాగా మహాగఠ్‌బంధన్‌కు వచ్చే సీట్లు 100 సీట్లలోపు ఉండే అవకాశం ఉందని...