బకాయిలు చెల్లించి ఆలయాభివృద్ధికి సహకరించాలి

బకాయిలు చెల్లించి ఆలయాభివృద్ధికి సహకరించాలి చెల్లించకుంటే బకాయి టెండర్ దారుల ఆస్తులు జప్తు ఆర్డీవో డీఎస్ వెంకన్న కాకతీయ పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి బకాయి ఉన్న టెండర్ దారులు వెంటనే బకాయిలు చెల్లించకుంటే ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం బకాయిదారుల ఆస్తులు జప్తు చేస్తామని ఆర్డీవో వెంకన్న హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు ఆలయానికి బకాయి ఉన్న టెండర్దారులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ 2008...