పైరసీతో రూ.20 కోట్లు..
పైరసీతో రూ.20 కోట్లు.. ఇమ్మడి రవి హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలు నిందితుడి వద్ద 50 లక్షల మంది డేటా బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ .. పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్ .. సినీ రంగ ప్రముఖుల ధన్యవాదాలు తమ సేవలను శాశ్వతంగా నిలిపివేసిన ఐబొమ్మ, బప్పం టీవీ కాకతీయ, తెలంగాణ బ్యూరో : పైరసీతో సినీ రంగానికి తీవ్ర నష్టం వాటిళ్లిందని సీపీ సజ్జనార్ తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఐబొమ్మ...