షేక్‌ హసీనాకు మ‌ర‌ణ‌శిక్ష‌

షేక్‌ హసీనాకు మ‌ర‌ణ‌శిక్ష‌ ఢాకా కోర్టు సంచ‌ల‌న తీర్పు ఆమె తీరు మానవత్వానికి మచ్చ అంటూ ఆగ్ర‌హం అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చారన్న కోర్టు ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానికి శిక్ష ఖరారు విద్యార్థుల ఆందోళనలతో వ‌దులుకున్న ప్రధాని పీఠం ప్రస్తుతం భారత్‌లో హసీనా ఆశ్రయం ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివాసం తీర్పు నేప‌థ్యంలో ఢాకాలో హైఅలర్ట్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించింది. ఆమెపై దాఖలైన...