న్యూ అవతార్‌లో టాటా సియర్రా..
న్యూ అవతార్‌లో టాటా సియర్రా.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే! ఆటోమొబైల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ మళ్లీ పుట్టిన 1991 లెజెండ్ క్లాసిక్ లుక్–మోడర్న్ టెక్నాలజీ కలయికలో ఐకానిక్ సియర్రా ఈజ్ బ్యాక్ కాకతీయ, ఆటోమొబైల్స్ : ఆటోమొబైల్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టాటా సియర్రా చివరకు అధికారికంగా ఆవిష్కరించబడింది. ఐకానిక్ బ్రాండ్‌కు మరోసారి కొత్త ఊపును తీసుకొచ్చేలా ఈ కారు ఈ నెల 25న మార్కెట్లోకి రానుంది. 90వ దశకంలో సంచలనం సృష్టించిన సియర్రా ఇప్పుడు మరింత ఆధునిక రూపంలో రోడ్డెక్కడానికి సిద్ధమైంది....