వైభవోపేతంగా మహా రుద్ర యాగం

వైభవోపేతంగా మహా రుద్ర యాగం వేద ఘోషతో మార్మోగిన ఆలయ ప్రాంగణం రుద్రుడి ఆశీస్సులకై శాస్త్రోక్తంగా 'అగ్ని స్థాపన' క్రతువు వేద మంత్రాల నడుమ పవిత్ర అగ్ని జననం యాగశాల ప్రాంగణం వేద ఘోషతో మార్మోగింది కార్తీక మాస మహా రుద్ర యాగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు కాకతీయ, పరకాల: సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు నిర్వహించిన కార్తీక మాస మహారుద్ర యాగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...