ఛాంబర్ లో మరోసారి మాటేటి ప్రభంజనం

ఛాంబర్ లో మరోసారి మాటేటి ప్రభంజనం కాకతీయ,ఖమ్మంప్రతినిధి : నిన్న జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ 672 ఓట్లతో కురవెల్ల & గుడవర్తి ప్యానెల్ నుండి సెంట్రల్ ఈసీ గా మాటేటి కిరణ్ కుమార్ గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన కురువల్లి ప్రవీణ్ కుమార్ , గొడవర్తి శ్రీనివాస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . అలాగే ఓట్లు వేసి గెలిపించిన వారికి ప్రత్యేకంగా పేరుపేరునా కృతజ్ఞతలు...