ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ షాప్ డీలర్

ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ షాప్ డీలర్ కాకతీయ, ఇల్లందు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సోమవారం ఏసీబీ అధికారులు సివిల్ సప్లయ్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డి.ఎస్.పి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేషన్ షాప్ డీలర్ వద్దనుండి రూ.30 వేలు అవినీతికి పాల్పడడంతో ఇల్లందు సివిల్ సప్లై డిటి మహమ్మద్ యాకూబ్ పాషా, ఆపరేటర్ విజయ్ తో సహా రేషన్ డీలర్స్ సంఘం అధ్యక్షులు శబరిస్ ను అవినీతి నిరోధక డిఎస్పి వై రమేష్ అదుపులోకి...