యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలి బండి సంజయ్ సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో కేంద్ర మంత్రి సౌదీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి కాకతీయ, కరీంనగర్ : యువత దేశ నిర్మాణంలో రాజకీయాల్లోకి ముందుకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశాన్ని వెనక్కి లాగుతున్నాయని, యువత వ్యవస్థలోకి రాకపోతే ఈ ధోరణి మరింత బలపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం కరీంనగర్‌లోని ఎస్సారార్...