సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఎస్సై ప్రమోద్ కుమార్ కాకతీయ, పెద్దవంగర : సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రమోద్ కుమార్ సూచించారు.మంగళవారం మండల కేంద్రంలోని అవుతాపురం గ్రామ హై స్కూల్ లో సైబర్ నేరాలపై 8,9,10 తరగతి విద్యార్థులకు అవగాహనా కల్పించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాకుండా సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపునకు నిరంతరం కృషి చేస్తారన్నారు. ప్రజల రక్షణ, మహిళ భద్రత, నేరాల...