ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్..

ఆ సీటు కోసం బీజేపీ–జేడీయూ భారీ ఫైట్.. హీటెక్కిన బీహార్ పాలిటిక్స్! బీహార్ ఎన్డీయేలో అంతర్గత యుద్ధం స్పీకర్ పీఠంపై ఏర్పడిన క్లిష్ట పరిస్థితి ఢిల్లీ వేదిక‌గా కీల‌క స‌మావేశాలు కాక‌తీయ‌, జాతీయం : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. అఖండ మెజారిటీతో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కూటమి వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఘనంగా కనిపించినా, ప్రభుత్వ నిర్మాణం నేపథ్యంలో...