శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి సురక్షిత డ్రైవింగ్‌పై ప్రజలకు విజ్ఞప్తి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : శీతాకాలం మొదలయ్యాక తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కమ్ముకునే దట్టమైన పొగమంచు రోడ్లపై ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.దృశ్యమానత తగ్గిపోవడం వల్ల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పౌరుల భద్రతే ముఖ్యమని, నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో ఈ సూచనలు...