త్వరలో భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం రాక
త్వరలో భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం రాక కొత్తగూడెం లో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి రండి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆహ్వానం డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు పకడ్బందీ ఏర్పాట్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల కలిసి భద్రాద్రి...