డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలకు ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : యువత భవిష్యత్తు చెడగొట్టే మత్తు పదార్థాల మూలాలను పూర్తిగా మట్టుబెట్టే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలీస్, ఎక్సైజ్, వైద్యఆరోగ్య, విద్య, మహిళా,శిశు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. డ్రగ్స్ ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన సృష్టించేలా అన్ని శాఖలు సమన్వయంతో...