కాంగ్రెస్ నయవంచన పాలన‌

కాంగ్రెస్ నయవంచన పాలన‌ ఆరు గ్యారెంటీలు అన్‌గ్యారెంటీలుగా మారాయి 42% బీసీ రిజర్వేషన్ కూడా డ్రామానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ,హుజురాబాద్: మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా పాలన పేరిట సంబరాలు చేసుకోవడం అసలు హాస్యాస్పదమ‌ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రెండు సంవత్సరాల్లో...