మత్తుకు బానిసలు కావద్దు
మత్తుకు బానిసలు కావద్దు ఎస్ఐ:మాలోత్ సురేష్ కాకతీయ,నర్సింహులపేట: యువత మత్తుకు బానిసలు కావద్దని,మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ మాలోత్ సురేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో మాదకద్రవ్యాలు,మత్తు పదార్థాలు దుర్వినియోగ నివారణ,వినియోగం తగ్గించే కార్యక్రమం నిర్వహించి ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై యువత,విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవల్సి వస్తుందన్నారు.మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదకద్రవ్యాల వాడకం...