మృతురాలికి నివాళులర్పించిన ఎర్రబెల్లి, చల్లా

మృతురాలికి నివాళులర్పించిన ఎర్రబెల్లి, చల్లా కాకతీయ, గీసుగొండ: మృతురాలికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాష్ తల్లి ఎల్లమ్మ నిన్న సాయంత్రం మృతిచెందింది.నేడు ఎల్లమ్మ పార్దేవ దేహాన్ని సందర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల వివరాలు తెలుసుకున్నారు.దుఃఖంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పారు.ఈ...