కాంగ్రెస్ పాలనలో కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు వరంగల్ రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ విస్మరించిందని ధ్వజం రైతులను అరిగోస పెట్టుకుంటున్నారని మండిపాటు పంట ఉత్పత్తులపై సుంకాల విధింపుతో తీరని నష్టం రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం వరంగల్ ఏనుమాముల మార్కెట్ ను సందర్శించిన హరీశ్ రావు పత్తి చేనును సందర్శించి, రైతుల గోడు విన్న మాజీ మంత్రి కాకతీయ, వరంగల్: కాంగ్రెస్ పాలనలో రైతులకు...