ఘనంగా హనుమాన్ మకరతోరణ మహోత్సవం

ఘనంగా హనుమాన్ మకరతోరణ మహోత్సవం దాత శోభన్ బాబును అభినందించిన గ్రామస్తులు కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామ శ్రీ హనుమాన్ దేవాలయంలో మకరతోరణ స్థాపన మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. దాత భూక్య శోభన్ బాబు హనుమాన్ ఆలయ మకరతోరణం సమర్పించడంతో గ్రామ అభ్యున్నతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం జై భజరంగబలి జై హనుమాన్ విజయ హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. మకరతోరణ దాత భూక్య శోభన్‌బాబు కుటుంబ సమేతంగా ఆలయంలో అన్ని కార్యక్రమాల ఏర్పాటు చేశారు. ఆయన...