హిడ్మా హతం..!
హిడ్మా హతం..! ఒడిషా బార్డర్‌లో ఎన్ కౌంటర్ హిడ్మాతో పాటు మరోనలుగురు సైతం మృతుల్లో హిడ్మా భార్య కూడా కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్- ఓడిషా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం కార్యదర్శి హిడ్మా ఉన్నట్లుగా సమాచారం. ఐదుగురు మావోయిస్టు మృతదేహాలను గుర్తించిన పోలీసులు ఇందులో హిడ్మాతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నట్లుగా...