బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ
బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ కాకతీయ, రాయపర్తి : మండలంలోని పలు బాధిత కుటుంబాలను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పరామర్శించి, చేయూతనందించారు. మంగళవారం ఆమె సన్నూరు జయరాం తండాకు చెందిన బానోత్ బాలు కూతురు హన్సిత ప్రమాదంలో గాయపడగా వైద్యులు బాలిక కాలును తొలగించారు. విషయం తెలిసి చలించిపోయిన ఝాన్సీరెడ్డి అతి చిన్న వయసులో హన్సిత కాలును కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. సూర్యతండాలో ఇటీవల విద్యుత్ ప్రమాదానికి గురై మరణించిన గుగులోత్ రాజేందర్, గణేష్ కుంట తండాలో మూనావత్ అశోక్ ఆసుపత్రిలో చికిత్స...