చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్ కాకతీయ, లక్షెట్టిపేట : చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది అని యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఇన్చార్జి బియాల దినేష్ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ పంపిణీక చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ... పదో తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే జామెంట్రీ బాక్స్ అందించిన ఫౌండేషన్ వారిని అభినందించారు....