మున్సిపల్ ఎన్నికలు వేగవంతం చేయాలి

మున్సిపల్ ఎన్నికలు వేగవంతం చేయాలి కేంద్ర మంత్రిని కోరిన మాజీ మేయర్ బిజెపి నేత సునీల్‌రావు కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు, కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు కేంద్ర గృహనిర్మాణ,పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు.మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలోని నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్‌రావు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.సునీల్‌రావు...