నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా
నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేసిన రామగుండం పోలీసు సిబ్బంది కాకతీయ, రామగుండం : దేశాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రజల సహకారం అత్యంత కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. “నషా ముక్త్ భారత్” లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని, యువతను మత్తు పదార్థాల బారినపడకుండా కాపాడే బాధ్యత అందరిదేనని సీపీ పిలుపునిచ్చారు.కమీషనరేట్ కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా...