పెళ్లి రోజునే షేక్ హసీనాకు మరణశిక్ష..
పెళ్లి రోజునే షేక్ హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత! నవంబర్ 17 హసీనా జీవితాన్ని మార్చిన రోజు పెళ్లి రోజునే మరణశిక్ష ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన హసీనా వర్గం కాకతీయ, జాతీయం : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) విధించిన మరణశిక్ష దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలు, దాడులు, రాజకీయ అల్లర్లలో హసీనాకి సంబంధం ఉందని ట్రైబ్యునల్ తేల్చింది. విచారణలో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించడంతో,...