గీతకార్మికులకు టీసీఎస్ లైసెన్స్ కార్డులు తప్పనిసరి
గీతకార్మికులకు టీసీఎస్ లైసెన్స్ కార్డులు తప్పనిసరి తొర్రూర్ ఎక్సైజ్ ఎస్ఐ శంకర్ కాకతీయ, పెద్దవంగర : ప్రతి ఒక్క గీత కార్మికుడు టీసీఎస్ లైసెన్స్ కార్డులను పొందాలని తొర్రూరు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ కోరారు. మంగళవారం మండలంలోని గట్లకుంట గ్రామంలో గీత కార్మికుల సొసైటీ గుర్తింపు కార్డుల గురించి ట్యాఢీ టాపింగ్ టెస్టింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క గీత కార్మికుడికి గుర్తింపు కార్డులను మంజూరు చేస్తున్నారన్నారు. టిసిఎస్ గుర్తింపు కార్డు ఉండటం వలన ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద...