జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు
జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు గోలివాడలో సమ్మక్క సారలమ్మ జాతర పనులపై కలెక్టర్ శ్రీ హర్ష సమీక్ష కాకతీయ, అంతర్గాం : 2026 జనవరిలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం ఆయన గోదావరిఖని,అంతర్గాం మండలం గోలివాడలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ప్రాంతీయంగా అత్యంత...