చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. గిరిజన ప్రాంత పేద పిల్లలకు పాదరక్షలు పంపిణీ కాకతీయ ,కొత్తగూడెం రూరల్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కాకుండా జాతీయస్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ళ రవికుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం లోని గట్టు మల్ల పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాల నిరుపేద పిల్లలకు పాదరక్షలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ సభ్యులు సామాజిక సేవాకర్త రూప్ల నాయక్ మాట్లాడుతూ...