వరంగల్’ కు జల సంచాయ్-జన్ భాగీదారి అవార్డు
వరంగల్’ కు జల సంచాయ్-జన్ భాగీదారి అవార్డు దక్షిణ భారతంలో జల సంరక్షణ కేటగిరీ- 2 లో జిల్లాకు ప్రథమ స్థానం న్యూఢిల్లీలో అవార్డు స్వీకరించిన కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: జాతీయ వేదికపై వరంగల్ జిల్లా ఖ్యాతి విరాజిల్లింది. వరంగల్ జిల్లాకు జల అవార్డుల్లో భాగంగా, జల సంచాయి-జన్ భాగీదారి అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం జల్ శక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరానికి సంబంధించి "జల సంచాయ్ -జన్ భాగీదారి 1.0" అవార్డు కు దక్షిణ భారత దేశం లో...