స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి కాకతీయ, నల్లబెల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుల సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి బూత్‌లో బలమైన నిర్మాణం ఉండాలి. అధిక స్థానాల్లో విజయాలు సాధించేలా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం...