విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్!

విరాళాల పేరుతో రూ.415 కోట్లు దోచేసిన అల్‌-ఫలా.. వెలుగులోకి బిగ్‌ స్కామ్! ఢిల్లీ బ్లాస్ట్ తరువాత వెలుగులోకి వచ్చిన అల్‌-ఫలా స్కామ్‌ అక్రిడేషన్ లేకుండానే కోట్ల రూపాయల వసూళ్లు పన్ను రిటర్నుల్లో కూడా అదే ట్రిక్ కాక‌తీయ‌, జాతీయం : ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన తాజా దర్యాప్తులు అల్‌-ఫలా యూనివర్సిటీని దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. ఇటీవల ఫరీదాబాద్‌లో గుర్తించిన ఉగ్ర మాడ్యూల్ సభ్యులకు అల్‌-ఫలా యూనివర్సిటీతో లింకులు ఉన్నాయన్న విష‌యం బ‌య‌ట‌కు రావడంతో ఇండియన్ యూనివర్సిటీల అసోసియేషన్ (AIU) వెంట‌నే...