మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి

మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మృతులలో మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అజాద్, మరియు మెట్టూరి జోగా రావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు గుర్తించారు. శంకర్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB) ఇన్‌ఛార్జ్ సెంట్రల్ కమిటీ సభ్యుడు. గత...