చెట్టును ఢీకొట్టిన ఇటుకల ట్రాక్టర్

చెట్టును ఢీకొట్టిన ఇటుకల ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ కాకతీయ, హుజురాబాద్ : మానకొండూరు అలుగునూరు నుంచి ఇటుకల లోడుతో హుజురాబాద్ వైపు వస్తున్న ట్రాక్టర్ కెనాల్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంగా, అధిక వేగంతో వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగినట్టుగా అక్కడివారు తెలిపారు.ఢీకొట్టిన ఝట్కాకు ట్రాక్టర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోగా, లోడుతో వచ్చిన ఇటుకలు రోడ్డంతా చిందరవందరగా పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ...