రైతు సమస్యలపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం
రైతు సమస్యలపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం నాటి పదేళ్ల పాలనలో ధాన్యం తరుగును రైతులు మరవలేదు అర్థం లేని, అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు కాకతీయ, కరీంనగర్ : రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం పై ఆధారంలేని ఆరోపణలు చేస్తుండటం దురదృష్టకరమని సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు అన్నారు. గంగాధర మండలం కురిక్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే...