ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం

ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం కాకతీయ, గీసుగొండ: ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన గీసుగొండ మండలంలోని మచ్చాపూర్‌లో చోటుచేసుకుంది. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, మచ్చాపూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి సిద్ధార్థ (23) తేదీ 18వ తేదీ రాత్రి ఇంటి పనుల విషయంపై కుటుంబ సభ్యులతో స్వల్ప వాగ్వాదం అనంతరం భోజనం చేసి నిద్రపోయాడు.అయితే 19వ తేదీ తెల్లవారుజాము నుంచి సిద్ధార్థ ఇంట్లో కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని వివిధ ప్రదేశాల్లో గాలించినా అతని ఆచూకీ లభించక పోవడంతో సిద్ధార్థ...