మునిసిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ

మునిసిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ కాకతీయ, ఖిలావరంగల్: తూర్పుకోట పోచమ్మ గుడి ఆవరణలో బోలుగొడ్డు ఆచారి, మధురమ్మ, అమృతమ్మ జ్ఞాపకార్థం, వారి కుమారులు, కుటుంబ సభ్యులు 37వ డివిజన్ మున్సిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరై కార్మికులకు దుప్పట్లు అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తిస్తూ కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమంటూ ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో బోలుగొడ్డు...