ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలి పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి మనోహర్ రావు కాకతీయ, నెల్లికుదురు: దళారి వ్యవస్థ మూలంగా మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే వడ్లను విక్రయించి మద్దతు ధర పొందాలని పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జ్ మనోహర్రావు అన్నారు. నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలోని నైనాల, బ్రాహ్మణ కొత్తపెళ్లి, బొడ్లాడ లకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మనోహర్ రావు సీఈఓ బంధారపు యాదగిరి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన ధాన్యాన్ని తూర్పార పట్టి ఆరబెట్టి...