హిందుత్వమే నా శ్వాస
హిందుత్వమే నా శ్వాస నా నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు నా శ్వాస ఆగినట్లే ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి హిందుత్వానికి ఉంది బీజేపీ మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి అదే కారణం ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపై ఓటేస్తున్నారు హిందువులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కాకతీయ, హుజూరాబాద్ : హిందుత్వమే తన శ్వాస అని, తన నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు తన...