భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ

భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు పువ్వాళ్ల‌, ఎంపీ రఘురామిరెడ్డి కాకతీయ, ఖమ్మం : భారత దేశంలో తొలి మహిళా ప్రధాని గా ఇందిరా గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరా గాంధీ సేవలను...