వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా?

వైట్‌హౌస్ విందులో మ‌స్క్‌.. ట్రంప్ తో విభేదాలు ముగిసిన‌ట్లేనా? ఎంఎస్‌బీఎస్ అమెరికా పర్యటన సంద‌ర్భంగా ట్రంప్‌ ప్రత్యేక విందు వైట్‌హౌస్ విందులో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా ఎలాన్ మస్క్‌ మస్క్–ట్రంప్ విభేదాల‌పై ఊపందుకున్న చ‌ర్చ‌లు కాక‌తీయ‌, అంత‌ర్జాతీయం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మధ్య నెలకొన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే. ఒక కీలక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్త‌డంతో ఘర్షణలు మొదలయ్యాయి. మస్క్ బహిరంగంగానే ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు చేయ‌డంతో వారిని...