నక్సల్స్ అమాయకులు
నక్సల్స్ అమాయకులు వాళ్ల చావులకు అర్భన్ నక్సల్సే కారకులు ఉద్యమం పేరుతో వారిని రెచ్చగొడుతున్నారు పోరాటం వారిదైతే.. వీళ్లు పదువులు అనుభవిస్తున్నారు..! నక్సలైట్ల తల్లిదండ్రులు, భార్య, భర్తల గుండె కోత మీకేం తెలుసు? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు అర్బన్ నక్సలైట్లు వ్యతిరేకం కాదా? మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయనప్పుడు మీరెందుకు ఉద్యమించడం లేదు? నక్సలైట్ల తుపాకీని సమర్ధించిన వాళ్లు కూడా నేరస్థులే అమిత్ షా మాటంటే...