స్మార్ట్ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం
స్మార్ట్ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ మహాత్మా జ్యోతిబాపులే పార్క్ భూమి విద్యుత్ శాఖకు కేటాయింపుపై ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మారుస్తూ నగర అభివృద్ధికి చేపట్టిన పనులను ఇప్పుడు అధికారులు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గతంలో...