కవులు సమాజ సంపదతో సమానం

కవులు సమాజ సంపదతో సమానం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు జిల్లా గ్రంథాలయాభివృద్ధికి కృషి కాకతీయ,కొత్తగూడెం రూరల్ : కవులు, కళాకారులు ఈ సమాజ సంపదతో సమానమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో చైర్మన్ పసుపులేటి వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓ కవి కలం నుంచి జాలువారే ప్రతీ సిరా చుక్క వేయి మెదళ్లను...