పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలి
పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలి టాయిలెట్ల నిర్వాహకులతో మేయర్ సుధారాణి కాకతీయ, వరంగల్: నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి సూచించారు. నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకుని బల్దియా పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వారందరినీ సత్కరించారు. అనంతరం వారు తీసిన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజాపాయ్, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ...