నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలి

నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ధాన్యం, పత్తి పంటల కొనుగోలుపై అధికారులతో సమీక్ష‌ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారుల‌ను ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ధాన్యం, పత్తి పంటల కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల...