పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి.

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి. నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల లక్ష్యం జూలూరుపాడులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ప‌ర్య‌ట‌న‌ కాకతీయ, జూలూరుపాడు: రాష్ట్ర విద్యాశాఖ అధికారుల బృందం మండలం సందర్శించారు.రాష్ట్ర విద్యాశాఖ పరిశీలికరాలు,జాయింట్ డైరెక్టర్ కె వెంకట నరసమ్మ మరియు వారి బృందం మండల కేంద్రంలోనీ భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల, పడమటి నర్సాపురం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్శించారు పరిశీలన బృందం మాట్లాడుతూ ప్రభుత్వం 5.0 స్పెషల్ క్యాంపియన్ లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా,పచ్చదనం, మరుగుదొడ్లు,పాఠశాల ఆవరణము, తరగతి గదులు,...