విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలి

విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మెహేంది, ముగ్గుల పోటీలు కాకతీయ, ఖమ్మం : విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలని గ్రంథాలయాలలో విస్తృతమైన పరిజ్ఞానం కలిగే పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గ్రంథాలయ సేవలు వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల ఆరవ రోజు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన స‌ర్వ‌స్వాల‌ని పుస్తకాలు వార్త పత్రికలు చదివి జ్ఞానం పెంచుకోవాలని అన్నారు. అనంతరం పాఠశాల...